alternate thinking - click to read.
only take necessary drugs when necessary.” In other words, “taking medicine to prevent something” makes little sense.
- i think it's considerable life style.
alternate thinking - click to read.
only take necessary drugs when necessary.” In other words, “taking medicine to prevent something” makes little sense.
- i think it's considerable life style.
ఇలాంటి వారెందరో ! వీరందరి గురించి భాష పుస్తకాలలో కథగా, సామాజిక శాస్త్రాలలో స్వాతంత్ర్య యోధునిగా, విజ్ఞాన శాస్త్రంలో విజయుడైన పరిశోధకునిగా సంబంధించిన పాఠాలు హైస్కూలు చదువులలో ఉండవేలో!! కనీసం పేరైనా ఉందా ఎక్కడైనా..?
This is a story of an Indian revolutionary who in the early 20th century, travelled across europe, america, the erstwhile soviet union, Japan and china to become part of an international front against british imperialism.
Pandurang sadasiv Khankhoje from maharashtra had attempted to bring Independence to India during the First World War, by bringing a revolutionary army via Indian Baluchistan.
Khankhoje, dedicated his research to the improvement of crops and by opening Free Schools of Agriculture for the farmers in Mexico 1928.
more details here.
--

చీకట్లు క్రమముగా అలముకుంటున్న వేళను శ్రీహర్షుడు తన 'రత్నావళి' రూపకంలో ఎంత సహజసుందరంగా వర్ణించాడో , అంతే అందంగా మరిన్ని హంగులు చేర్చి అంత భావాన్నీ సహజసుందరంగా చంపకమాలలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రత్నావళి తెలుగు అనువాదంలో కూర్చిన విధానం చదవడం ఆనందంగా అనిపించింది. 😊😊
తొలి తొలి తూర్పుఁ గొండదెసఁ దోఁచి, క్రమంబుగ నున్న యన్ని ది
క్కుల యెడ నేచి, చెట్టులును గుట్టలు పట్టణముల్ సమస్త భూ
స్థలులను నాఁచి, బిట్టుబలితంబయి యెల్లెడ నెల్లవారి చూ
పుల నరికట్టి వైచెఁ దమముల్ హర కంఠ రుచి ప్రదీప్తముల్.
తొలిగా తూర్పు వైపు మొదలై, క్రమంగా అన్ని దిక్కులకూ పాకి, చెట్లు గుట్టలు, పట్టణాలు మొదలైన భూస్థలాలన్నీ ఆక్రమించి, అన్నిచోట్లా అందరి చూపులను మందగింపజేస్తూ హరుని కంఠపు నీలాలై చీకట్లు బలీయమౌతున్నాయి.
సులువుగా అర్థమయ్యే సరళమైన తెలుగు. అంత్యానుప్రాస, అనుప్రాస,క్రమాలంకారాలతో స్వభావోక్తిలో చక్కటి ధారతో తమములు ఎల్లెడ వ్యాపించే విధానాన్ని విహంగ వీక్షణం చేయించారు.
ఇందులో ఉన్న మరో విశేషమేమంటే ఇందులో కొన్ని పదాలు మాత్రం మారిస్తే చీకట్ల వ్యాప్తి బదులు వెలుగుల వ్యాప్తిని వర్ణించవచ్చు.
శ్రీహర్షుని సంస్కృతమూల శ్లోకం. శిఖరిణీ వృత్తం
पुरः पूर्वामेव स्थगयति ततोऽन्यामपि दिशं
क्रमात्क्रामन्नद्रिद्रुमपुरविभागांस्तिरयति।
उपेतः पीनत्वं तदनु भुवनस्येक्षणफलं
तमः संघातोऽयं हरति हरकण्ठद्युतिहरः॥
श्रीहर्ष कृत रत्नावली तृतीयोऽङ्कः
పురః పూర్వామేవ స్థగయతి తతోఽన్యామపి దిశం
క్రమాత్క్రామన్నద్రిద్రుమపురవిభాగాంస్తిరయతి।
ఉపేతః పీనత్వం తదను భువనస్యెక్షణఫలం
తమః సంఘాతోఽయం హరతి హరకంఠద్యుతిహరః॥
శ్రీ హర్ష విరచిత రత్నావళీ తృతీయాంకము.
కానీ వీటి కథావస్తువు, కథాగమనం అంతగా ఆకట్టుకోదు. రసాభాస ఎక్కువ.
లక్షల ఓట్ల తేడా అంటేనే అవి తేడా ఎన్నికలనే అర్థం. మూర్ఖంగా పడిన ఓట్లతోనే అలా గెలవగలరు. నెహ్రూ అయినా అంతే ఎన్టీయారైనా ఇంకెవరైనా అంతే. ఇక్కడ నెహ్రూ అభిమానులను మించిన అభిమానులున్నవారు 1952 లోనే ఒకరున్నారన్నమాట.
---
నెహ్రూ గెలిచింది ద్విసభ్య నియోజకవర్గం. అప్పట్లో ఒక స్థానంలో ఇద్దరు గెలిచి వచ్చే పద్ధతి ఉండేదిట. ఆవిధంగా ఓట్లసంఖ తగ్గిపోతుంది. (అందుకే నల్లగొండ ఎంపీకి ఆధిక్యంగా వచ్చినన్ని ఓట్,లు నెహ్రూ మొత్తం ఓట్లకన్నా తక్కువ.)
-
1961లో ద్విసభ్య, త్రిసభ్య నియోజకవర్గాలను రద్దు చేస్తూ చట్టం చేశారు. బ్రిటన్‌లో 1950 ఎన్నికలకు ముందు ఈ పద్ధతే ఉండేది. అయితే అమెరికాలో ఒకరి కన్నా ఎక్కువ మందిని ఎన్నుకునే విధానం ఇప్పటికీ ఉంది. దాన్ని బహుళ సభ్యుల జిల్లా అంటారు. అక్కడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటారు.
కొసమెరుపు - ఒకరిని ఒకరు అంత చిత్తుగా ఓడిస్తే, హోరాహోరీగా పోరాటం జరిగిందని వ్రాశారు. ఆ పదానికి అర్థం తెలియక వ్రాసుంటారేమో.
" I don’t think we are right yet to claim to be vishwa guru. We are not a great generator of knowledge or great innovators. We are actually an importer of knowledge, of technology, of ideas. Of course, this can change but not today. Secondly, being vishwa guru doesn’t necessarily mean that Indians lead better, more prosperous, safer, secure lives, which is our fundamental job, and not to change the world, get revenge, gain status or to get other people to say how great we are. What’s happened in the last few years is that foreign policy is being used for domestic political purposes… It is part of domestic image projection and is used for those purposes… All this projection of India being a great rising power, a global power and so on is essentially us. The world is much more realistic. The world measures your material power, hard power, your economy, your military strength, and your ability to run your own affairs well. Then they look at the softer dimensions… Today, I’m afraid that what’s happened recently has hit our soft power as well…"